గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు

జిల్లాలోని గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు శుక్రవారం పర్యటించారు. గజ్వేల్‌లో కరోనా సోకిన వ్యక్తి ఇంటి పరిసరప్రాంతాల్లో నివశించే వారికి వైరస్‌పై అవగాహన కల్పించారు. లాక్ డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో ఉండాలని సూచించారు. వైరస్‌ను పారద్రోలేందుకు అందరూ తోడ్పాటు … Read More

లక్షన్నర మంది ప్రజలు స్వీయ నిర్బంధంలో

కేరళ రాష్ట్రంలో 280 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడగా… లక్షన్నర మంది ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అయితే కేరళ రాష్ట్రం కరోనా కి హాట్ స్పాట్ కేంద్రంగా మారడం వలన… అక్కడ లాక్ డౌన్ చాలా కఠినంగా … Read More

లిజెల్లీ వివాహం క్రోనేతో వాయిదా

కరోనా దెబ్బకు ప్రపంచం వణికిపోతుంది . దేశాలు గడగడలాడిపోతున్నాయి. కరోనా ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ఇప్పటికే ఈ మహమ్మారి బాధితుల సంఖ్య 10లక్షలకు చేరువైంది. 50వేలకు మరణాల సంఖ్య చేరుకుంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణకు చాలా … Read More

కరోనా తో కమెడియన్ మృతి

మహమ్మారి కరోనా మృత్యుఘంటిక మోగిస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే భేదం లేకుండా ఎందరో కరోనా వలన కన్నుమూస్తున్నారు. ఇటీవల జపనీస్ కమెడీయన్ కెన్‌ షిమురా కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారనే విషయం మరచిపోకముందే ఇప్పుడు ప్రముఖ ఆంగ్ల హాస్యనటుడు ఎడ్డీ … Read More

కరొణ పై భారత ప్రజలు యుద్ధం చేస్తున్నారు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారి వీడియో సందేశం. 1)లాక్ డౌన్ అద్భుతంగా జరుగుతున్న.2)లాక్ డౌన్ దెశ శక్తి చాటి చెపుతుంది..3)కరొణ పై భారత ప్రజలు యుద్ధం చేస్తున్నారు 4)భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది ప్రజలంతా ఇళ్లలో ఉన్న కరుణపై సమష్టిగా … Read More

పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

సేవా భారతీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలలో భాగంగా లోక్డౌన్ కొనసాగుతున్న సందర్భంగా ఆకలి తో ఇబ్బంది పడుతున్న కులీ, కార్మికులకు, పేద కుటుంబాలకు నిత్య అవసర వస్తువులను పలు కుటుంబాలకు పంచడం జరిగింది..మల్లికార్జున నగర్, వినాయక్ నగర్, తూరబ్ నగర్, బతుకమ్మకుంటా, … Read More

ప్రధానితో మాట్లాడిన సీఎం వైయస్‌.జగన్‌

ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన సీఎం వైయస్‌.జగన్‌ రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించిన్ సీఎం గడచిన రెండు రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి కారణాలు వివరించిన సీఎంనమోదైన కేసుల్లో 111 జమాత్‌ కు వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారేనని వివరించిన … Read More

దేశంలో కొరోన బాధితులు

దేశంలో కొరోన బాధితుల సంఖ్య 1965కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 1764 మందికి కొనసాగుతున్న చికిత్స. కొరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 150మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 50 మంది మృతి.

పాత్రికేయులు స్వీయ రక్షణలో ఉండండి

పాత్రికేయులను వాడుకున్న వారు ప్రస్తుతం కనుచూపు మేరలో లేరు. ప్రతీజిల్లాలో, ప్రతీ మండలంలో ఉన్న ప్రముఖ ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల, ప్రముఖ వ్యాపారవేత్తల, ప్రముఖ వైద్యుల, ప్రముఖ వైద్యశాలలు, ప్రముఖ విద్యా సంస్థలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, … Read More

ఆహార ప్యాకెట్ల పంపిణీ

ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్ పూర్ హౌస్ గంగపుత్ర సంఘం లో శ్రీ సిద్ధి వినాయక భగత్ సింగ్ అసోసియేషన్ భోలక్పూర్ వారి ఆధ్వర్యంలో కరోణ వైరస్ నివారణ లో భాగంగా అమలవుతున్న లాక్ డౌన్ సందర్భంగా ఫుట్ పాత్ లపై జీవనం … Read More