ప్రధానితో మాట్లాడిన సీఎం వైయస్.జగన్
ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం వైయస్.జగన్
రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించిన్ సీఎం
గడచిన రెండు రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి కారణాలు వివరించిన సీఎం
నమోదైన కేసుల్లో 111 జమాత్ కు వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారేనని వివరించిన సీఎం
కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాలను ప్రధానికి వివరించిన సీఎం
వీరిని క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించి వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నామన్న సీఎం
కోవిడ్ – కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని తగిన విధంగా ఆదుకోవాలని కోరిన సీఎం
మెడికల్ పరికరాలను తగిన సంఖ్యలో అందించాలని కోరిన సీఎం