స్థానికం దేశంలో కొరోన బాధితులు DS 2nd April 2020 దేశంలో కొరోన బాధితుల సంఖ్య 1965కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 1764 మందికి కొనసాగుతున్న చికిత్స. కొరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 150మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 50 మంది మృతి.