భక్తులకు ఆలయ ప్రవేశం లేదు
పద్మారావు నగర్ శ్రీ శ్రీ స్కంద గిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నేటి నుంచి ఈనెల 31 వరకు భక్తుల దర్శనార్థం ఉండదు. కరోనా వైరస్ ప్రభావంవల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానార్చకులు తెలియచేశారు. అర్చకులు మాత్రమే శ్రీ వల్లీ … Read More









