కానిస్టేబుళ్లకు గాయాలు

బ్రేకింగ్ న్యూస్.. హైదరాబాద్ ఎల్ బి నగర్ లో కేసు విషయంలో వెళ్లి వస్తున్న నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ టూవీలర్ వాహనాన్ని ఢీకొట్టిన ఇన్నోవా కార్.

సంజయ్ మధు అనే ఇద్దరు కానిస్టేబుళ్లు గాయాలు
హైదరగూడ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్.