మీకు అర్థమవుతోందా…!

కోల్‌సిటీ(రామగుండం) : మీకు..అర్థమవుతోందా..పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. నో స్మోకింగ్‌ ప్లీజ్‌ అని సినిమాహాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం నిర్వహిస్తున్నా ధూమపానం మానడం లేదు జనం. తెరపై చూసిన పొగ రాయుళ్లు సినిమా మధ్యలోనే సిగరేట్‌ పొగను పీల్చేస్తున్నారు. తెరపై మీరేసుకున్నది మీరేసుకుంటే.. … Read More

తేలు విషంతో కీళ్ల నొప్పుల నివారణ?

వినేందుకు కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ.. తేళ్ల విషయంలోని పదార్థాలతో ఆర్థరైటిస్‌ అంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని గుర్తించారు ఫ్రెడ్‌ హుచిట్సన్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో తేలు విషంలోని ఓ బుల్లి ప్రొటీన్‌ … Read More

‘ఎయిర్ ఇండియా వన్’కు అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థ

భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ప్రయాణించే ‘ఎయిర్ ఇండియా వన్’ విమానాలకు మరింత పటిష్ఠమైన రక్షణ అందుబాటులోకి రానుంది. అత్యాధునికమైన క్షిపణి నిరోధక వ్యవస్థలను ఎయిర్ ఇండియా వన్ కోసం భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. అమెరికా, భారత్ వ్యూహాత్మక … Read More

ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చింది కాంగ్రెస్ పార్టీయే: నరేంద్ర మోదీ

‘స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ కోరుకున్నారు. నేనిప్పుడు ఆయన కోరిక నెరవేరుస్తున్నానంతే” – ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ లోక్‌సభలో ప్రసంగించారు. తమ … Read More

ఇంటర్‌ పరీక్ష రాస్తూ పట్టుబడ్డ బీటెక్‌ విద్యార్థి

అమీర్‌పేట: ఇంటర్‌ విద్యార్థికి బదులు పరీక్ష రాస్తూ్త బీటెక్‌ విద్యార్థి పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఆర్‌నగర్‌లోని నారాయణ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థి అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని దీప్‌శికా ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలోని ఇంటర్‌ పరీక్షా … Read More

ఈడీ: రాబర్ట్ వాద్రాపై ఉన్న కేసులేంటి?

ప్రముఖ వ్యాపారవేత్త, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. రెండు రోజులుగా ఈడీ అధికారులు సంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 12వ తేదీన జైపూర్‌లోని ఈడీ కార్యాలయంలో జరగనుంది. … Read More

కుంభమేళా: త్రివేణీ సంగమంలో స్నానానికి పోటెత్తిన జనం

కుంభమేళాలో స్నానమాచరించడానికి ప్రధానమైన రోజుల్లో ఒకటైన మౌని అమావాస్య నాడు కోట్ల సంఖ్యలో యాత్రికులు స్నానాలు ఆచరించారు. గంగా, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమంలో స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం. ఈ నెల 4న త్రివేణీ సంగమంలో … Read More

గాంధీ బొమ్మను ‘షూట్’ చేసిన హిందూ మహాసభ నేత పూజా పాండే అరెస్టు

మహాత్మా గాంధీ బొమ్మను ఎయిర్ పిస్టల్‌తో కాల్చిన హిందూ మహాసభ నాయకురాలు పూజా పాండేను అలీగఢ్ (ఉత్తర్‌ప్రదేశ్) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంపిన రోజైన జనవరి 30న హిందూ మహాసభ నిర్వహించిన ఒక ‘వేడుక’లో … Read More

తీర్థం 3 సార్లు ఎందుకు తీసుకోవాలి

తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం. కాని తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించరా? ఇప్పుడు అదే విషయం గురించి తెలుసుకుందాం..!! దేవునికి పూజ చేసిన … Read More