అమోర్‌లో హైపర్ హైడ్రోసిస్ శస్త్రచికిత్స విజయవంతం
నగరంలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన అమోర్ హాస్పిటల్స్ వైద్యులు ‘హైపర్ హైడ్రోసిస్’ అనే ఒక అరుదైన వ్యాధికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. వేడి గానీ, వ్యాయామం చేయడం గానీ లేకుండానే చేతుల్లో విపరీతంగా చెమట పట్టడం దీని లక్షణం. ఈ … Read More











