సినిమావారికి పూర్తి సహాకారం : తలసాని
సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగానే వ్యవహరిస్తుందని సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో సినిమా, … Read More











