నాగ చైతన్యకు మొదటి భార్య వుంది అంటున్న సమంత
తన భర్త నాగ చైతన్య మొదటి భార్య వారి వారి మధ్య ఎప్పుడూ అడ్డు వస్తుందని సమంత వెల్లడించింది. లక్ష్మి మంచు టాక్ షో సందర్భంగా, సమంతా వారి కొన్ని బెడ్ రూమ్ రహస్యాలపై బయటపెట్టింది. లక్ష్మి మంచు టాక్ షో లో హోస్ట్ అడిగిన ప్రశ్నకు గాను సమంత తన పడకగదిలో భిన్నంగా ఉన్న మూడు విషయాల గురించి తెలిపింది. ఈ విధంగా సమంతా అక్కినేని మాట్లాడుతూ, చైతన్య మొదటి భార్య వారి మధ్య అన్ని సమయాలలో అడ్డంకిగా మారుతుంది అని సమంతా వాపోయింది. నాగచైతన్యకు “దిండు 1 వ భార్య అని, నేను ముద్దు పెట్టుకోవలసి వచ్చినప్పటికీ, దిండు ఎల్లప్పుడూ మా మధ్య ఉంటుంది. ఇప్పుడు ఇది చాలు, నేను చాలా విషయాలు చెప్పానని అని అన్నారు.”
భవిష్యత్తులో సమంతా అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్, ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో కనిపించనుంది.