టిక్ టాక్ లో హల్ చల్ చేస్తున్న అచ్చంపేట చిన్నారులు

టిక్ టాక్ ఇప్పుడు ఇది ఓకే ట్రెండ్. తమ నటన , ప్రావిణ్యం ప్రదర్శించాడనికి ఇది ఒక వేదిక . సినిమా హీరో , హీరోయిన్స్ లాగా చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న వారు సైతం తమ ప్రతిభను ఈ టిక్ టాక్ ద్వారా బయటపెడుతున్నారు. అలాంటి కోవకు చెందినవారే మెదక్ జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందిన వారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఈ చిన్నారు చేస్తున్న వీడియోలు చాల వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలు ఇంకా చాల చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.