హైదారాబాద్‌లో ప్రధాని మోడీ ఫుల్ షెడ్యూల్
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం హైదారాబాద్ రానున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన రామానుజచార్యలు భారీ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి ప్రత్యేక హెలికాప్టర్లో రానున్నారు మోడీ. హెలిపాడ్‌లో దిగిన తర్వాత … Read More









