కొత్త వేరియంట్ ల్యాబ్‌లో సృష్టించిందే – ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా కొత్త వేరియంట్ సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. సైప్రస్ లో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ నిజమైంది కాదని తెలిపింది. దీనిని ల్యాబ్ లో సృష్టించిందని పేర్కొంది. దీనిని శాస్త్రవేత్తల బృందం కనుగొన్నట్లు ఇటీవల తెలిపింది. దీనిపై పరిశోధన సాగించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. డెల్టా క్రాన్ పుట్టుక పై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యక్తిగా ఉన్న భారత సంతతికి చెందిన కరోనా నిపుణులు డాక్టర్ కృతికా కుప్పల్లి స్పందించారు.