మరో రెండోవారాలపాటు లాక్డౌన్ పొడిగింపు
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మరో రెండోవారాలపాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్-19పై విస్తృత సమీక్ష అనంతరం ఈ నిర్ణయం … Read More