గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి

గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు కూడా అనుమతి మద్యం షాపు వద్ద 5 గురికి మించకుండా ఉండాలి మద్యం షాపుల వద్ద భౌతిక దూరం తప్పకుండా పాటించాలి

ఈ జిల్లాల్లో మద్యం అమ్ముకోవచ్చు

తెలంగాణలో రెడ్‌, ఆరంజ్‌, గ్రీన్‌ జోన్లను ప్రకటించిన కేంద్రం
తెలంగాణలో రెండ్‌ జోన్లు-6, ఆరెంజ్‌ జోన్లు-18, గ్రీన్‌ జోన్లు-9
రెడ్‌ జోన్లు: హైదరాబాద్‌, రంగారెడ్డి, సూర్యాపేట
రెడ్‌ జోన్లు: మేడ్చల్‌, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌
ఆరెంజ్‌ జోన్లు: నిజామాబాద్‌, గద్వాల్‌, నిర్మల్‌, నల్లగొండ
ఆరెంజ్‌ జోన్లు: ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, కొమురంభీం, కరీంనగర్‌
ఆరెంజ్‌ జోన్లు: ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి
ఆరెంజ్‌ జోన్లు: మెదక్‌, జనగామ, నారాయణపేట్‌, మంచిర్యాల
గ్రీన్‌ జోన్లు: పెద్దపల్లి, నాగర్‌కర్నూలు, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట
గ్రీన్‌ జోన్లు: వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, వనపర్తి, యాదాద్రి