రైతుల‌కే నా మ‌ద్దతు : కాట్రాగ‌డ్డ‌

ఇది నా వ్య‌క్తిగ‌త అభిప్రాయం, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఓ రైతుగా నా స్పంద‌న‌ ఎద్దేడిసిన ఏవ‌సం, రైతు ఏడిచ్చ‌న రాజ్యం బాగుప‌డ‌లేదు అనేది నానుడి. ఇప్పుడు భార‌త‌దేశ రైతుల‌ను చూస్తే…. అలానే అనిపిస్తోంది. ఇప్ప‌టికే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు … Read More

నన్ను నన్ను గా చూసిందెవరు? 

ఎక్క‌డ స్త్రీలు న‌డ‌యాడుతారో అక్క‌డ దేవ‌త‌లు ఉంటారు అనేది ఓ నానుడి. అయితే ఇటీవ‌ల కాలంలో దేశంలో స్త్రీల‌పై జ‌రుగుతున్న ఆగాయిత్యాన‌లు మ‌నం నిత్యం చూస్తునే ఉన్నాం. వావి వ‌ర‌సలు మ‌రిచి, పెద్ద, చిన్న తేడా లేకుండా, పసిపాప నుండి పండు … Read More

గర్భంలో ఉన్న శిశువుని కూడా వదలని ధర్మం…!

అత్యాచారాలకి అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంత దుర్మార్గపు ప్రభుత్వమో ఎప్పటికప్పుడు చాటుతూనే వుంది. ప్రజా వ్యతిరేక చట్టాలని తీసుకొస్తూ, తమది ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వమే అని నిర్మొహమాటంగా, బాహాటంగానే ప్రకటిస్తుంది. ఆ నిరంకుశ ప్రభుత్వానికి ప్రజలు ఎదురు తిరుగుతూ అనేక … Read More

ల‌వ్ జిహాద్‌కి వ్యతిరేకంగా కొత్త చట్టం..!!

ప్రేమ వ‌ర్ణించ‌లేని ఓ మ‌ధుర జ్ఞాప‌కం. ఈ జ్ఞాప‌కాల‌తో ఎంతో మంది జీవితాలు గడిపేస్తారు. దేశంలో ప్రేమ‌ను వ్య‌క్త ప‌ర‌చ‌డానికి కూడా అడ్డంకులు వ‌స్తున్నాయి. ల‌వ్ జిహాది మీద ఓ సామ‌న్య భార‌తీయ మ‌హిళ రాసిన క‌థ‌నం చ‌ద‌వండి. లవ్ జిహాద్ … Read More

తిరుమ‌ల‌కు చేరుకున్న రాష్ట్రప‌తి

రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవిద్‌కి తిరుమ‌ల‌లో ఘ‌న స్వాగతం ల‌భించింది. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్ర‌యంకి చేరుకున్నారు. అప్ప‌టికే అక్క‌డి చేరుకున్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌, సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి, పార్టీ … Read More

మాజీ ముఖ్య‌మంత్రి క‌న్నుమూత‌

కాంగ్రెస్ పార్టీకి చేదు వార్త‌. పార్టీ సీనియ‌ర్ నాయకుడు, అస్సాం మాజీ సీఎం త‌రుణ్ గొగోయ్ (84) కన్నుమూశారు. కోవిడ్‌ తర్వాత అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న ఆస్పత్రిలో చేరిన గొగోయ్‌ సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు రాష్ట్రా … Read More

పాకిస్థాన్‌ని వేదిస్తున్న సంతాన సంక్షోభం‌

ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా ప్ర‌పంచంలో పాకిస్థాన్ పేరు గ‌డించింది. దేశంలో గ‌త కొంత కాలంగా వివిధ సంక్షోభాలు బాధిస్తున్నాయి. ఆర్థికంగా, ఆహారం సంక్షోభాలు ఏర్ప‌డిన‌ప్పుడు పొరుగు దేశాల సాయం కోరి వివిధ పంట‌ల‌ను దిగుమ‌తి చేసుకుంటాయి. అప్ప‌డ‌ప్పుడు మ‌న దేశం … Read More

సోనియా గాంధీ ఆరోగ్యం స‌న్న‌గిల్లుతోందా ?

సోనియాగాంధీ భార‌త రాజ‌కీయాల్లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. అయితే ఆమె ఇప్పుడు అనారోగ్యం వ‌ల్ల రాజ‌కీయాల్లో పూర్తి స్థాయిలో దృష్టి సారించ‌లేక‌పోతోంది. గ‌త కొంత‌కాలంగా ఢిల్లీలోని గంగారామ్‌ఆసుప‌త్రిలో చికిత్స  పొందుతున్నారు. అయితే శీత‌కాలం మొద‌ల‌వ‌గానే ఆమె ఆరోగ్యం మ‌రింత ఇబ్బందిగా మారింద‌ని … Read More

భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కరోన కేసులు

భారత్‎లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 45,576 క‌రోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే 585 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 89,58,484కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,31,578 మంది … Read More

రెండేళ్ల ఫిలిపిన్స్ పాపకు కిమ్స్ లో విజయవంతగా కాలేయ మార్పిడి

ఫిలిప్పీన్స్ నుంచి వ‌చ్చిన రెండేళ్ల పాప‌కు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుప‌త్రిలో విజ‌య‌వంతంగా కాలేయ‌మార్పిడి శ‌స్త్రచికిత్స చేశారు. 9.5 కిలోల బ‌రువున్న ఆ పాప‌కు.. ఆమె తండ్రే కాలేయ‌దానం చేశారు. ఆ చిన్నారి బైలియ‌రీ ఆట్రీషియా అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోంది. దీనివ‌ల్ల పుట్టుక‌తోనే … Read More