మాస్క్లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే : మోడీ
దేశ ప్రజలనుద్దేశించి ఏడోసారి ప్రసంగం కరోనాతో భారత్ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. … Read More