గాయంతో సీరిస్‌కి దూరమై 9 కోట్లతో భార్యకు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దే పేరిట అలీబాగ్‌లో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ పక్రియ మంగళవారం(డిసెంబర్-14)న అలీబాగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరగినట్లు సమచారం. అలీబాగ్‌లో రోహిత్ ఒక్కడే … Read More









