విజ‌య‌సాయిరెడ్డికి ర‌ఘురామ గూబ‌ప‌గిలే పంచ్‌

ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న నేతగా మారారు ఎంపీ ర‌ఘురామ‌రాజు. పార్టీలో వ‌చ్చిన విభేదాల వ‌ల్ల ఆయ‌న గ‌త కొంత కాలంగా పార్టీకి దూర‌మైనారు. కానీ వైకాపా నేత‌ల‌తో మాత్రంలో సోష‌ల్ మీడియాలో మాట‌ల యుద్దం మాత్రం ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ముఖ్యంగా … Read More

తెలంగాణ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం

తెలంగాణ విద్యావ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుక‌రావ‌డానికి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్తం చట్టం తీసుకురావాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఫీజులు నియంత్రించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ అభిప్రాయపడింది. … Read More

కేసీఆర్‌పై ష‌ర్మిల గ‌రం గ‌రం

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌ని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, కేరళ సీఎంతో మంతనాలు చేయడానికి, బీహార్ ప్రతిపక్ష నేతతో కలిసి దోస్తానా చేయడానికి, దేశ రాయకీయాల మీద చర్చ … Read More

పాండు మావ‌కు కాస్త అవేశం ఎక్కువే

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌న నాయ‌కుడు. ఎక్క‌డ డిబెట్ పెట్టినా… అది ఏ ఛానెల్ అయినా.. అవ‌త‌లి ప‌క్క ఎవ‌రున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ ప్ర‌శ్న‌లు అడుగుతున్నారు అనేది ఈయ‌న‌కు సంబంధం లేని విష‌యం. తానే ఏదీ చెప్పాల‌నుకుంటున్నాడు అదే చెప్పేస్తాడు. … Read More

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు – జ‌గ్గారెడ్డి

తెలంగాణ‌లో మ‌ళ్లీ ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. రాష్ట్రంలో 2023 ఫిబ్రవరిలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ను ఆర్థిక పరమైన దెబ్బ కొట్టడానికి బీజేపీ ప్లాన్ చేస్తోందన్నారు. … Read More

భాజపా జాతీయ అధ్య‌క్షుడు జేసీ న‌డ్డాకు క‌రోనా పాజిటివ్‌

మూడో ద‌శ క‌రోనా సెల‌బ్రెటీల‌ను అస్స‌లు వ‌ద‌ల‌డం లేదు. తాజా సినిమా హీరోల‌ను మెద‌లుకొని రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు సోకుతోంది. దీంతో దేశంలో వెల్లువలా కొత్త కేసులు వచ్చిపడుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా సోకింది. ఆయన స్వల్ప … Read More

సూది పార్టీల‌తో సంది యేలా దొర‌

అవి సూది పార్టీలు అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వ‌స్తాయి… వ‌చ్చాకా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ కుచ్చుతాయి… ఇవి సాక్షాత్తూ… వామ‌ప‌క్ష పార్టీల‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ నిండు స‌భ‌లో అన్న‌మాట‌లు. ఆ పార్టీల‌కు స్థానం లేదంటూ కూర‌లో క‌రివేపాకు తీసేసిన‌ట్టు అనేక వేదిక‌ల … Read More

మోగిన ఎన్నిక‌ల న‌గ‌రా

దేశంలో మ‌ళ్లీ ఎన్నిక‌ల హ‌డ‌వుడి మొద‌లైంది. ఈ మేర‌కు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే … Read More

కేసీఆర్‌కి రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి : శివ‌రాజ్ చౌహాన్‌

ఇటీవల బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌ను అరెస్టు చేయడాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖండించారు. నిరసన ప్రదర్శన కోసం కోవిడ్-19 నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు అతన్ని అరెస్టు చేశారు. బండి సంజయ్ కుమార్‌ను … Read More

మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ న‌న్ను చంపేస్తాడు తెరాస కౌన్సిల‌ర్‌

తెలంగాణ రాష్ట్ర శ్రీనివాస్ గౌడ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ 43వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ బురుజు సుధాకర్‌రెడ్డి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరితోపాటు వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్ గౌడ్ … Read More