మేడ్చల్ జిల్లా తెరాస అధ్యక్షుడిగా శంభిపురం రాజు
తెలంగాణలో పార్టీ పటిపటిష్టత మరింత పెంచాలని యోచిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పార్టీ కోసం పని చేస్తున్నవారిని గుర్తించి కీలక పదువులు కట్టబెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులగా ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నియమించారు. పార్టీకి ప్రధాన జిల్లాగా … Read More









