కేంద్రానికి లేఖ రాసిన మంత్రి
త్వరలో జాతీయ బడ్జెట్ ప్రకటించనున్న నేపథ్యంలో, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. పట్టణాభివృద్ధికి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాదుతో సహా పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. దీనిపై ప్రతిపాదనలు పంపిన … Read More









