జగన్కు సిగ్గుశరం ఏమైన ఉందా ? : కాట్రాగడ్డ ప్రసూన
వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏపీలో మహిళలకు రక్షణ కరువైందన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. విజయవాడ నడిబొడ్డున మానసిక వికలాంగురాలపై అఘాయిత్యం చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పిల్ల కనిపించడం లేదని … Read More









