సనత్ నగర్ నియోజకవర్గంలో సత్తా చాటేది తెలుగుదేశమే : కాట్రగడ్డ
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో సనత్నగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో తెలుగుదేశం పార్టీ తప్పక విజయం సాదిస్తుందని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన. అన్ని డివిజన్లలో తమ ఓటు బ్యాంకు అలాగే ఉందని ఏ పార్టీ కూడా తమ … Read More









