తెలంగాణ‌లో క‌మ‌లంతో జ‌న‌సేనాని ?

రానున్న రోజుల‌తో తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీతో బీజేపీ క‌లిసి ప‌నిచేయ‌నుంది. ఇందుకు నిద‌ర్శ‌నంగానే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ జ‌రిగింద‌ని రాజకీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ జ‌రుగుతుంది. హైదరాబాద్‌లోని పవన్‌ నివాసంలో సోమవారం … Read More

పెండింగ్‌ ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్‌ దీక్షలు

పెండింగ్‌ ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్‌ దీక్షలు షాద్ నగర్ నియోజకవర్గం లక్ష్మీదేవీపల్లి పంపు హౌస్‌ వద్ద ఎంపీ రేవంత్‌ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి దీక్ష జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వేదికగా చేసుకొని పెండింగ్ … Read More

ఏడాది పాల‌న‌లో ఒరిగింది ఏంలేదు : ‌కాట్ర‌గ‌డ్డ‌

ఏడాదిలో ఆంధ్ర్రప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అనేక ఇబ్బందుల పాలు జేశార‌ని మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన విమర్షించారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం ఏంతో ముందుచూపుతో రాజ‌ధాని అమ‌రావతిగా నిర్ణ‌యించారు. కానీ ఏమాత్రం అవ‌గాహాన లేకుండా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు అంటూ జ‌నాల్ని న‌ట్టేట … Read More

తెలుగు రాష్ట్రాల మధ్య పానీ పట్టు యుద్ధం

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో మొదలైన జల వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. నీళ్లు లేని ఎడారిలాగా తెలంగాణను మార్చారు అని ఇక్కడ ఉద్యమం మొదలైనది. అయితే స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత … Read More

బండి సంజయ్‌పై కేసు నమోదు

కరోనా లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. మంగళవారం నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. అయితే లాక్‌డౌన్‌ నిబంధనల్లో భాగంగా ఉన్న … Read More

కేసీఆర్‌ క్వారంటైన్‌ ముఖ్యమంత్రి : బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంది పడ్డారు. రైతులు కష్టాలు పడుతుంటే పటించుకోవడం లేదని విమర్శించారు. బత్తాయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ‌బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లాలోని … Read More

కెసిఆర్ మౌనానికి అదే కారణం : బీజేపీ

సీమాంధ్ర ఓట్ల కోసం తెలంగాణ సీఎం మాట్లాడడం లేదు అంది తెలంగాణ బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లినప్పుడు మండిపడ్డ కేసీఆర్.. ఇప్పుడు జగన్ 88 … Read More

ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సీరియస్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పై పోరు జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. కేఆర్ఎంబి చైర్మన్ ను నేరుగా కలిసి వివరించాలని రజత్ కుమార్ ను ఆదేశించిన సీఎం కేసీఆర్. … Read More

తెలంగాణ, ఏపీ నీళ్ల యద్ధం

ఆంధ్ర ప్రదేశం ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 203 జిఓ పై కృష్ణ నది యాజమాన్య బోర్డ్ కు ఇరిగిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజత్ కుమార్ లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుండి … Read More

మా నీళ్లు మాకు కావాలి : కెసిఆర్

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని … Read More