మంత్రులలో మొదలైన వణుకు

పొలిటికల్ కెరీర్పై ఎఫెక్ట్ పడ్తుందనే ఆందోళనసీరియస్గానే పనిచేసిన కొందరు.. ఉండీ లేనట్టున్న మరికొందరు సరిగా పనిచేయని మంత్రులపై సీఎంకు నిఘా వర్గాల రిపోర్టు, తమకు అప్పగించిన డివిజన్లలో పార్టీ క్యాండిడేట్​ ఓడిపోతరేమోనన్న టెన్షన్​ కనిపిస్తోంది. ఒకవేళ రిజల్ట్స్​ నెగిటివ్​గా వస్తే.. ప్రగతి … Read More

గ్రేటర్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

డెక్కన్ న్యూస్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలోని 150 డివిజన్లలో జరిగిన ఎన్నికలకు రేపు 30 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. … Read More

ఆయ‌న‌కు ఓటేస్తే.. ఇదే గ‌తి!

కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల అర్ధ‌న‌గ్న నిర‌స‌న టీఆర్ఎస్ నాయ‌కుడి భూక‌బ్జాల‌పై మండిపాటు సుభాష్‌న‌గ‌ర్ డివిజ‌న్‌ (130)లో ప్ర‌చార‌ప‌ర్వం తార‌స్థాయికి చేరుకుంది. దీనికితోడు టీఆర్ఎస్ అభ్య‌ర్థి భ‌ర్త‌, మాజీ కార్పొరేట‌ర్ అయిన గుడిమెట్ల సురేష్ రెడ్డి గ‌తంలో భూక‌బ్జాల‌కు పాల్ప‌డ్డార‌ని.. ఆయ‌న దాదాపు 45 … Read More

చికెన్‌పై ఎన్నిక‌ల స్పెష‌ల్ ఆఫ‌ర్

‌- కిలో చికెన్ ధ‌ర‌లో 25% రాయితీ సుభాష్‌న‌గ‌ర్‌లో కాంగ్రెస్ అభిమాని సంప‌త్ వినూత్న ఆఫ‌ర్ “కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి.. జీహెచ్ఎంసీని బ‌తికించండి. కిలో చికెన్ తీసుకోండి.. క‌రోనాను జయించండి. కాంగ్రెస్ పార్టీ అభిమానులు వెయ్యిమందికి కిలో చికెన్ ధ‌ర‌లో 25% … Read More

కేటీఆర్ ఆవేశ‌మే పార్టీని ముంచుతోందా?

గ్రేట‌ర్ ఎన్నిక‌లో బ‌రిలో అన్ని పార్టీల ప్ర‌చారం తార స్థాయిల‌కు చేరింది. ఇప్ప‌టికే నువ్వా, నేనా, బ‌స్తీమే స‌వాల్ అంటూ  ఒక‌రికొక‌రు స‌వాల్ చేసుకుంటున్నారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా… తెరాస పార్టీ కార్య‌నిర్వ‌హణ అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్ యొక్క … Read More

రేవంత్ ప‌ర్య‌ట‌నతో న‌యాజోష్‌

కాంగ్రెస్ పార్టీలో ప‌లువురి చేరిక‌ సుభాష్‌న‌గ‌ర్ డివిజ‌న్‌లో సంద‌డి ఎంపీ రేవంత్‌రెడ్డి ప‌ర్య‌ట‌న‌తో ఒక్క‌సారిగా కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం ఉర‌క‌లెత్తింది. సుభాష్‌న‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని సూరారం కాల‌నీ, సుభాష్‌న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో కాంగ్రెస్ యువ ఎంపీ రేవంత్ రెడ్డి ప‌ర్య‌టించిన‌ప్పుడు … Read More

ఆగం ప‌ట్టిన డివిజ‌న్‌ను బాగుచేస్తా

సుభాష్‌న‌గ‌ర్ కాంగ్రెస్ అభ్య‌ర్థిని తానం శ్రావ‌ణి శ్రీధ‌ర్‌రెడ్డి ఎంపీ రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో భారీగా కాంగ్రెస్‌లోకి చేరిక‌లు రామ్‌లీలా మైదాన్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ సుభాష్‌న‌గ‌ర్ డివిజ‌న్‌లో ఎటు చూసినా గుంత‌లు తేలిన రోడ్లు, స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల‌తో ఆగం ప‌ట్టింద‌ని, ఈ డివిజ‌న్‌ను … Read More

లోకేష్ వాహానాన్ని త‌నిఖీ చేసిన పోలీసులు

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ వాహానాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడకు బ‌య‌లు దేరాల‌ని ఇంటి నుంచి గేట్ బ‌య‌ట‌కు రాగానే పోలీసులు అడ్డుకొని త‌నిఖీలు చేశారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌నిఖీలు చేశామ‌ని … Read More

అస‌దుద్దీన్ అడ్డుకున్న ముస్లిం మ‌హిళ‌లు

హైద‌రాబాద్ హామారా అంటున్న ఎంఐఎం నేత‌ల‌కు కూడా తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. పార్టీకి గ‌ట్టి ప్రాంత‌మైన జాంబాగ్‌లోని స్థానికులు ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని పలువురు మహిళలు ఆయనను … Read More

మాజీ ముఖ్య‌మంత్రి క‌న్నుమూత‌

కాంగ్రెస్ పార్టీకి చేదు వార్త‌. పార్టీ సీనియ‌ర్ నాయకుడు, అస్సాం మాజీ సీఎం త‌రుణ్ గొగోయ్ (84) కన్నుమూశారు. కోవిడ్‌ తర్వాత అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న ఆస్పత్రిలో చేరిన గొగోయ్‌ సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు రాష్ట్రా … Read More