రైతుబంధు వెనుక అస‌లు క‌థ ఏందీ?

రైతుబంధు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరైతు క‌దిపిన ఈ మాటే వ‌స్తుంది. ఆనాడు బంధువుగా మారిన సీఎం కేసీఆర్ ఇప్పుడు రాబంధ‌వులా త‌యారాయ్యాడు. ఇంతకీ రైతుబంధు వ‌ల్ల సీఎం ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రయ్యారా లేక దూర‌మ‌య్య‌రా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ … Read More

త‌మిళంతో తెలుగు జ‌త‌క‌ట్టేనా ?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెన్నైలో భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌ స్టాలిన్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పునః ప్రారంభవేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. మార్చి … Read More

అనుకున్న‌దే జ‌రిగింది – కారు గెలిచింది

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అనుకున్న‌దే జ‌రిగింది. 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు 6 స్థానాలు ఏక‌గ్రీవం కాగా… మ‌రో ఆరు స్థానాల‌కు ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇవాళ విడుద‌లైనాయి. ఈ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ ప్ర‌ముఖ ఊహించిన‌ట్టుగానే … Read More

నేడే ఎమ్మెల్సీ ఫ‌లితాలు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ రోజు వెల‌బ‌డ‌నున్నాయి. కొన్ని స్థానాలు ఏక‌గ్రీవం కాగా మ‌రి కొన్ని స్థానాల‌కు ఈ ఎన్నిక‌లు జ‌రిగాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్క ప్ర‌క్రియ ప్రారంభం కానుదంని, మ‌ధ్యాహ్నానికి పూర్తి ఫ‌లితాలు విడుద‌ల … Read More

భంగ‌ప‌డుతూనే ఉన్న ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర స‌మితో ఆమే ఓ సీనియ‌ర్ ఎమ్మెల్యే. ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించింది. ఉద్య‌మంలో కీల‌కంగా ఉన్న మెద‌క్ జిల్లాను ఏకీకృతం చేసింది. స్వ‌రాష్ట్రం కోసం తెగించి కోట్లాడింది. కానీ నాటి నుంచి విధేయ‌తాగా ఉన్నా.. పార్టీ మాత్రం స‌ముచితం … Read More

ఓటు వేయ‌ని సీఎం కేసీఆర్‌

రాజ‌కీయ నాయ‌కుల‌కు ఓటు ఓ వ‌జ్రాయుదం. ప్ర‌జ‌లు ఓటు వేస్తేనే ఎమ్మెల్యే అవుతారు, సీఎం అవుతారు. వారు ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ్డ‌పుడు ఇంటింటికి వెళ్లి ప్ర‌చారం చేసి, ఓటు వేయాల‌ని అభ్య‌ర్థిస్తారు. కానీ వారు ఓటు వేయాల్సిన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ఓటు … Read More

మెద‌క్‌లో విజ‌యం మాదే : జ‌గ్గారెడ్డి

మెద‌క్‌లో జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా త‌మే విజ‌యం సాధిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. తెరాస పాల‌న‌లో ప్ర‌జ‌ల‌తో పాటు… ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా విసుగు చెందార‌ని అన్నారు. తాము … Read More

క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్సీ ర‌వీంద‌ర్‌సింగ్‌దే : జ‌య‌శ్రీ‌

క‌రీంన‌గర్ ఎమ్మెల్సీ స్థానం స్వ‌తంత్ర అభ్య‌ర్థి ర‌వీంద‌ర్ సింగ్ కైవ‌సం చేసుకుంటార‌ని ధీమా వ్య‌క్తం చేశారు భాజ‌పా జిల్లా మ‌హిళా అధ్య‌క్షురాలు జ‌య‌శ్రీ‌. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ఆయ‌న మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. జిల్లాలో వివిధ పార్టీలో ఉన్నా.. ఈట‌ల … Read More

మొద‌లైన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌

తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆరు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఉద‌యం 8గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఐదు జిల్లాలు.. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, … Read More

ప్ర‌పంచం అబ్బుర‌ప‌డేలా తెలంగాణ నూత‌న స‌చివాల‌యం – కేసీఆర్‌

దేశం గ‌ర్వించేలా, ప్ర‌పంచం అబ్బుర ప‌డేలా స‌చివాల‌యం నిర్మాణం జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్‌. ఈ మేరు ఆయ‌న స‌చివాల‌యం నిర్మాణం ప‌నుల‌ను ప‌రిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఈ సందర్భంగా సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న మంత్రులు, … Read More