అసదుద్దీన్ ఓవైసీకి సానుబూతి ప్రకటించిన మంత్రి కేటీఆర్
అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పుల ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది ఖచ్చితంగా పిరికిపందల చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్ ఒవైసీ భాయ్పై జరిగిన ఈ దాడి దారుణమని కేటీఆర్ అన్నారు. అసద్ భాయ్ మీరు క్షేమంగా … Read More









