ఒకే వేదిక‌పై అబితాబ్‌, పుజాహెగ్డే

కోకా–కోలా ఇండియా యొక్క దేశీయంగా అభివృద్ధి చేసిన మామిడి పానీయం, మాజా తమ తాజా ప్రచారం దిల్‌దార్‌ బనే దే ను ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలలో నేడు విడుదల చేసింది. ఈ నూతన టీవీసీలో పలు తెలుగు, హిందీ చిత్రాలలో … Read More

టీడీపీ భారీ షాక్ వైకాపాలో చేరిన శోభా హైమావ‌తి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో టీడీపీ భారీ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే అధికారం కోల్పోయి కోలుకోలేని స్థితిలో ఉన్న పార్టీ నుండి నాయ‌కులు ఇత‌ర పార్టీలకు వ‌ల‌స‌లు వెళ్తున్నారు. పార్టీలో రాష్ట్ర మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలుగా ప‌ని చేసిన, విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్‌.కోటా మాజీ … Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టార్ హీరోయిన్‌

దేశంలో ప‌లు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఎన్నిక‌లు కాకాపుట్టుస్తున్నాయి. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుండగా, ఆయా పార్టీల్లో చేరికలు, వలసలు ఊపందుకున్నాయి. తాజాగా, మిస్ గ్రాండ్ ఇండియా మాజీ అందాలరాణి అనుకృతి గుసైన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనుకృతి ఉత్తరాఖండ్ … Read More

సీఎం కేసీఆర్‌ని క‌లిసిన శంభీపూర్ రాజు

మేడ్చ‌ల్ జిల్లాలో తెరాస‌ను అగ్ర‌గామిగా నిల‌ప‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని అన్నారు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. జిల్లా అధ్య‌క్షుడి ప‌దవి చేప‌ట్టిన త‌ర్వాత మొద‌టిసారిగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ని క‌లిశారు. జిల్లా అధ్య‌క్షుడిగా ప‌ద‌వి బాధ్య‌త‌లు ఇచ్చినందుకు మార్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ధ‌న్య‌వాదాలు … Read More

మేడ్చ‌ల్ జిల్లా తెరాస అధ్య‌క్షుడిగా శంభిపురం రాజు

తెలంగాణ‌లో పార్టీ ప‌టిప‌టిష్ట‌త మ‌రింత పెంచాల‌ని యోచిస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఇప్ప‌టికే పార్టీ కోసం ప‌ని చేస్తున్న‌వారిని గుర్తించి కీల‌క ప‌దువులు క‌ట్ట‌బెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షుల‌గా ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నియ‌మించారు. పార్టీకి ప్ర‌ధాన జిల్లాగా … Read More

విజ‌య‌సాయిరెడ్డికి ర‌ఘురామ గూబ‌ప‌గిలే పంచ్‌

ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న నేతగా మారారు ఎంపీ ర‌ఘురామ‌రాజు. పార్టీలో వ‌చ్చిన విభేదాల వ‌ల్ల ఆయ‌న గ‌త కొంత కాలంగా పార్టీకి దూర‌మైనారు. కానీ వైకాపా నేత‌ల‌తో మాత్రంలో సోష‌ల్ మీడియాలో మాట‌ల యుద్దం మాత్రం ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ముఖ్యంగా … Read More

తెలంగాణ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం

తెలంగాణ విద్యావ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుక‌రావ‌డానికి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్తం చట్టం తీసుకురావాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఫీజులు నియంత్రించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ అభిప్రాయపడింది. … Read More

కేసీఆర్‌పై ష‌ర్మిల గ‌రం గ‌రం

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌ని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, కేరళ సీఎంతో మంతనాలు చేయడానికి, బీహార్ ప్రతిపక్ష నేతతో కలిసి దోస్తానా చేయడానికి, దేశ రాయకీయాల మీద చర్చ … Read More

పాండు మావ‌కు కాస్త అవేశం ఎక్కువే

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌న నాయ‌కుడు. ఎక్క‌డ డిబెట్ పెట్టినా… అది ఏ ఛానెల్ అయినా.. అవ‌త‌లి ప‌క్క ఎవ‌రున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ ప్ర‌శ్న‌లు అడుగుతున్నారు అనేది ఈయ‌న‌కు సంబంధం లేని విష‌యం. తానే ఏదీ చెప్పాల‌నుకుంటున్నాడు అదే చెప్పేస్తాడు. … Read More

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు – జ‌గ్గారెడ్డి

తెలంగాణ‌లో మ‌ళ్లీ ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. రాష్ట్రంలో 2023 ఫిబ్రవరిలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ను ఆర్థిక పరమైన దెబ్బ కొట్టడానికి బీజేపీ ప్లాన్ చేస్తోందన్నారు. … Read More