సజ్జలపై మండిపడ్డ అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారుడు సజ్జల రామకృష్ణరెడ్డి మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకొమని హెచ్చరించారు. సమయం వచ్చినప్పుడు తనదైన శైలిలో జవాబు వస్తుందని అన్నారు. సీఎంకు … Read More









