నింబోలిఅడ్డలో ఈ-శ్రమ్ కార్డులు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి
హైదరాబాద్‌లో కాచిగూడలోని నింబోలిఅడ్డలో ఈ-శ్రమ్ కార్డుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతులు మీదగా ఈ శ్రమ్ కార్డులను అందుకున్నారు. ఈ కార్డులు అసంఘటిత రంగంలో పని చేస్తున్న ప్రతి కార్డు హోల్డర్‌కు సామాజిక భద్రత … Read More









