గౌతంరెడ్డికి ప్రముఖుల నివాళులు
ఏపీ ఐటీశాఖ మంత్రి గౌతంరెడ్డి మృతితో రాష్ట్ర ప్రజలు తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీలకు అతీతంగా ఆయనకు శ్రద్దాంజాలి ఘటించారు. అనంపురం జిల్లా ఛైరపర్సన్ బోయ గిరిజమ్మ పార్టీ కార్యాలయం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తండ్రికి దగ్గా తనయుడు గౌతంరెడ్డి అని పేర్కొన్నారు. చివరి క్షణం వరకు రాష్ట్ర అభివృద్ధిని కోరుకున్నారని పేర్కొన్నారు. తమ పార్టీ ఓ గొప్ప నాయకున్ని కొల్పోయారని కన్నీటి పర్యాంతారమయ్యారు.