సోమాలియా రైతుకు అమోర్ ఆస్ప‌త్రిలో కొత్త జీవితం

పాదం, తుంటి, తొడ‌, పొత్తి క‌డుపులో గాయంతో తీవ్రంగా ఇన్ఫెక్ష‌న్‌ సొంత దేశంలో గాయ‌ప‌డి, వైద్యం కోసం ప‌లు దేశాలు తిరిగిన రోగి ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్‌లో స‌రైన చికిత్స‌ అమోర్ ఆస్ప‌త్రిపై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం పెరుగుతోంది. కేవ‌లం స్వ‌దేశంలోని వారే కాదు.. … Read More

గుజరాత్ లో కాషాయం రెపరెపలు

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భాజపా సత్తా చాటిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘యూపీ రాంపూర్‌లో, బిహార్‌ ఉపఎన్నికల్లో భాజపా అద్భుత ప్రదర్శన చేసింది. బిహార్‌లో మున్ముందు భాజపా విజయానికి ఇది చిహ్నం. హిమాచల్‌లో 1శాతం తేడాతో అధికారం … Read More

తుదుశ్వాస విడిచిన విద్యార్థిని శశికళ

విశాఖ పట్నం సమీపంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో సిఏ చదువుతున్న విద్యార్థిని పట్టాల మద్య ఇరుక్కుని ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాటం చేసింది. పట్టాల మద్య నుంచి తీసిన వెంటనే చికిత్స కోసం షీలా నగర్ లోని కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ … Read More

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఖాళీలు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో గ్రూప్ ఏ పోస్టులు 23,584, గ్రూప్ బీ పోస్టులు 1,18,807, గ్రూప్ సీ పోస్టులు 8,36,936. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం ఈ విషయం తెలిపారు. … Read More

తెలంగాణలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు – సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్ భవనం ప్రారంభించి, మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణలో గోల్ మాల్ గోవిందం గాళ్లు, అడ్డగోలుగా మాట్లాడేవాళ్లు ఎక్కువయ్యారని విమర్శించారు. ఇలాంటి … Read More

చిన్నవయసులోనే పెరుగుతున్న గుండె సమస్యలు – డా. చింతా రాజ్ కుమార్

పెద్ద వయసులో ఉన్నవారికి గుండెపోటు రావడం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు అతి చిన్నవయసు వారికీ గుండె సమస్యలు కనిపిస్తున్నాయి. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఎక్కువగా సిగరెట్లు కాల్చడం వల్ల రకరకాల సమస్యలతో చివరకు గుండెపోటుకు గురైన యువకుడి ప్రాణాలను కర్నూలు … Read More

సాయి ధరమ్ తేజాతో అది కావాలని గొడవ చేసిన లేడీ

సెలబ్రెటీల ఇంటి ముందు రెగ్యులర్ గా పదుల సంఖ్యలో అభిమానులు సాధారణ జనాలు గుమ్మిగూడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని సార్లు అభిమానుల ఉత్సాహం కాస్త ఎక్కువ అవుతుంది. తమ అభిమాన స్టార్ ను చూడాలనే ఉద్దేశ్యంతో ఇంట్లోకి చొచ్చుకు … Read More

జగన్ మౌనమేలా – మోడీ

సొంత చెల్లిని ఇబ్బంది పెడితే కనీసం స్పందించలేదు అని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి, కేసీఆర్‌ సర్కారుపై పోరాడుతున్న సొంత చెల్లెలు షర్మిలపై దాడి జరిగినా… హైదరాబాద్‌ … Read More

కరోనా వైరస్ మానవ సృష్టే… అమెరికా శాస్త్రవేత్త

ప్రపంచవ్యాప్తంగా మానవాళి పాలిట మహమ్మారిలా విజృంభించిన కొవిడ్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని చైనా ఇప్పటిదాకా చెబుతూ వస్తోంది. కానీ అది అవాస్తవం అనీ, కరోనా వైరస్ ప్రయోగశాలలో సృష్టించిన వైరస్ అని అమెరికా పరిశోధకుడు ఆండ్రూ హఫ్ సంచలన వ్యాఖ్యలు … Read More

కోవిడ్ తర్వాత పెరిగిన ఊపిరితిత్తుల మార్పిడి – డా. సందీప్ అత్తావర్

కోవిడ్19 మహామ్మారి తర్వాత ఊపిరితిత్తుల మార్పిడి గణణీయంగా పెరిగిందన్నారు ఇండియన్ సొసైటీ ఫర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ (ఐఎన్ఎస్‌హెచ్ఎల్‌టీ) అధ్యక్షుడు డా. సందీప్ అత్తావర్. రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని హెచ్ఐసిసి లో జరుగుతున్న జాతీయ సదస్సును … Read More