వ్య‌భిచారానికి ఒప్పుకోలేద‌ని ఎమ్మెల్యే కొడుకు ఏం చేశాడో తెలుసా ?

ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బీజేపీ నాయకుడి కొడుకు తన రిసార్ట్‌లో పనిచేసే అంకిత భండారీ (19) అనే రిసెప్షనిస్ట్‌ ఉసురుతీశాడు. రిసార్ట్‌కు వచ్చ గెస్ట్‌లతో వ్యభిచారానికి ఒప్పుకోలేదని ఆమెను బ్యారేజ్‌లోకి తోసి చంపేశాడు. తనను వ్యభిచారిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని కొన్ని … Read More

ఏడో పెళ్లికి రెడీ.. అడ్డంగా బుక్కైన నిత్యపెళ్ళికూతురు

పెళ్లంటే మూడుముళ్ల బంధం.. ఏడడుగుల అనుబంధం.. కానీ ఆమెకు మాత్రం 21 ముళ్లు.. 49 అడుగులు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుగురిని అప్పటికే పెళ్లి పేరుతో మోసం చేసింది. ఏడో పెళ్లికి సిద్ధమయిన ఆ నిత్యపెళ్లికూతురు ఇప్పుడు జైళ్ళో ఊచలు … Read More

తెర వెన‌నుక తెరాస విలీనం క‌థ‌

మీరు చ‌దివిన లైన్ ముమ్మాటికీ నిజ‌మే అంటున్నారు రాజ‌కీయ వేత్త‌లు. ఇటీవ‌ల కాలంలో తెరాస అధినేత కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల వైపు దూసుక‌పోవాల‌ని ఆలోచ‌న చేస్తున్నారు. ఇందుకు గ‌త కొన్ని సంవ‌త్సరాలుగా అనేక ద‌ఫాలుగా ఇత‌ర రాష్ట్రాల నేత‌లో చ‌ర్చ‌లు జ‌రిపారు. … Read More

పనసపొట్టుతో మధుమేహానికి చికిత్స

పనస పొట్టుతో వండే కూర రుచే వేరు. దానికి తోడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉంటాయి. అంతేకాదు. అసలు పనసతో మరింత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నట్టు శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ తమ పరిశోధనలో గుర్తించింది. షుగర్‌ వ్యాధికి … Read More

కార్తికేయ హాస్పిట‌ల్‌లో అగ్ని ప్ర‌మ‌దం ఇద్ద‌రు చిన్నారుల మృతి

డెక్క‌న్ న్యూస్‌, తిరుపతి :రేణిగుంట టౌన్,భగత్ సింగ్ కాలనీ లో తెలవారుజామున నూతనంగా నిర్మిస్తున్న కార్తికేయ హాస్పిటల్ లో మంటలు చెల‌రేగాయి. వేంట‌నే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేయ‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. మంట‌ల్లో … Read More

మూడేళ్ల బాలిక మెడ‌కు కిమ్స్‌లో అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌

సాధార‌ణ జ‌లుబుతో మొద‌లై, ఇన్ఫెక్ష‌న్ వ్యాపించి.. మెడ ఎముక‌లు తీవ్రంగా దెబ్బ‌తిని ప్రాణాపాయంలో ప‌డిన ఓ మూడేళ్ల చిన్నారికి కిమ్స్ ఆస్ప‌త్రి వైద్యులు సంక్లిష్ట‌మైన‌ శ‌స్త్రచికిత్స చేసి, ప్రాణాలు నిల‌బెట్టారు. ఈ బాలికకు వ‌చ్చిన స‌మ‌స్య‌ను, ఆమెకు అందించిన చికిత్స వివ‌రాల‌ను … Read More

ఎన్టీఆర్‌ని అవ‌మానించిన వైకాపా

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాదాపుగా అన్నితెదేపా మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన మండిప‌డ్డారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో నుంచి ఎన్టీఆర్ పేరును తీసి వేయడం అంటే.. ఎన్టీఆర్ ను అవమానించినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు. … Read More

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ డిజిటల్ రైట్స్ ఊహించ‌ని ధ‌ర‌కు

హీరో చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు గత సినిమా ‘ఆచార్య’ నిరాశపరిచినప్పటికీ… ఈ చిత్రంపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలను … Read More

బులెట్ బండి ఫేమ్ ( పెళ్లి కొడుకు ) అశోక్ అరెస్ట్‌

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది బులెట్ బండి పాట‌. ఆ పాట‌కు అనుగుణంగా ఓ పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ల‌క్ష‌ల మంది చూశారు. అయితే ఆ పెళ్లి కూతురు భ‌ర్త ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి … Read More

డెంగ్యూ, కొవిడ్-19 రెండూ ఉన్న మ‌హిళ‌ను కాపాడిన అమోర్ ఆస్ప‌త్రి వైద్యులు

Deccan News Health హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 19, 2022: డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చి ప్లేట్‌లెట్లు ఏకంగా 7వేల‌కు ప‌డిపోయి, అదే స‌మ‌యంలో కొవిడ్-19 వైర‌స్ కూడా ఉన్న 35 ఏళ్ల మ‌హిళకు న‌గ‌రంలోని అమోర్ ఆస్ప‌త్రి వైద్యులు విజ‌య‌వంతంగా చికిత్స అందించి … Read More