మిజోరాం గ‌వ‌ర్న‌ర్‌గా కంభంపాటి హ‌రిబాబు

ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత కంభంపాటి హరిబాబు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ద‌క్కింది. వివిధ రాష్ట్రాల‌కు కొత్త‌గా గ‌వ‌ర్న‌ర్‌ల‌ను నియ‌మిస్తూ రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇద్ద‌రికీ గ‌వర్న‌ర్ ప‌దువులు ఇస్తూ పెద్ద‌పీట … Read More

కేబినెట్‌ విస్తరణ.. భేటీ రద్దు?

కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఈ వారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని పలువురు ఎంపీలకు అధిష్టానం సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అస్సాం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు ఎంపీలు హస్తినకు … Read More

తీరిన ట్రాఫిక్ క‌ష్టాలు

బాల‌న‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్‌ ప్రారంభం బాలానగర్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. రూ.387 కోట్లతో 1.13 కి.మీ. పొడవుతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. 6 లైన్లు, 24 మీ. వెడల్పు, 26 పిల్లర్లతో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవ క్యార్యక్రమంలో మంత్రులు తలసాని … Read More

హైదరాబాద్ ఎంతో ఇష్ట‌ప‌డే గోకూప్ చేనేత ప్ర‌ద‌ర్శ‌న‌

ఈ నెల 7 నుండి 11 వ‌ర‌కు కరోనాతో దెబ్బ‌తిన్న చేనేత‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం. దేశ న‌లుమూల‌ల నుండి చేనేత వ‌స్త్రాలు చేనేత వ‌స్త్రాలు మ‌రియు చేతి వృత్తుల ఉత్పత్తుల‌ను భార‌త‌దేశ‌లంలో మొట్ట‌మొద‌టి సారిగా ఆన్‌లైన్ మార్కెట్‌ను ప్రారంభమైంది. గోకూప్‌, గో … Read More

ధ‌రిప‌ల్లి శివాల‌యంలో ప్రారంభమైన ఉత్స‌వాలు

500 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన శివాల‌యంలో ద్వ‌జ‌స్తంభ‌న ప్ర‌తిష్టాప‌న‌ ప్రారంభ‌మైన ఉత్స‌వాలు ఉత్స‌వాల‌కు హాజ‌రుకానున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కొంగుబంగారంగా మారిన ఈశ్వ‌రుడు మూడు రోజుల పాటు ఉత్స‌వాలు డెక్క‌న్ న్యూస్‌:ఈనెల ఏడ‌వ తేదీన బుధ‌వారం రోజున మెద‌క్ జిల్లా చిన్న‌శంక‌రంపేట మండ‌లం … Read More

ప్ర‌ధాని మోడీ టీంలో 28 మంది కొత్త‌మంత్రులు.

త్వ‌ర‌లోనే ప్ర‌ధానమంత్రి టీంలో మ‌రో 28 మంది మంత్రులుగా చేర‌నున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మరో వారంలోనే కేబినెట్ను విస్తరించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ చాలా ఆచితూచి అడుగులు … Read More

ఎస్​ఎల్​జీ ఆస్పత్రిలో ‘బ్రెయిన్​ హెమరేజ్’​ కు అరుదైన చికిత్స

కర్ణాటక నుంచి ఎయిర్​ అంబులెన్స్​లో తీసుకొచ్చిన మహిళకు ప్రాణదానంపోస్ట్​ కోవిడ్​ సమస్యల్లో ఈ తరహా కేసు మొదటిదని డాక్టర్ల వెల్లడి డెక్క‌న్ న్యూస్‌, జూలై 6, 2021:అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక వైద్య సేవలందిస్తున్ననగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైన ఎస్​ఎల్​జీ ఆస్పత్రి … Read More

దాడికి ప్ర‌తిదాడి ఉంట‌ది : చ‌ంద్ర‌శేఖ‌ర్ ముదిరాజ్‌

హిందువుల‌పై, గోర‌క్ష‌కుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను ప్ర‌భుత్వం పెంపొందిస్తుద‌ని విమ‌ర్శించారుఘ‌ట్‌కేస‌ర్ భ‌జ‌రంగ్‌ద‌ళ్ కో క‌న్వీన‌ర్ ప‌సుల‌ది చంద్ర‌శేఖ‌ర్ ముదిరాజ్‌. తీరు మార‌కుంటే ఈ దాడుల‌కు ప్ర‌తి దాడులు ఉంటాయ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఇటీవ‌ల ఉప్పల్‌లో గో రక్షకులు పైన ఎంఐఎం గుండాల దాడిని … Read More

ఈట‌ల‌ను లైట్ తీసుకోవ‌ద్దు

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను లైట్‌గా తీసుకోవ‌ద్ద‌ని తెరాస చెబుతోంది. ఇప్ప‌టికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంద‌డం, ఏడేళ్లు మంత్రిగా ప‌ని చేసిన అనుభం మ‌రీ ముఖ్యంగా స్థానిక నేత‌ల‌తో ముఖ ప‌రిచ‌యం. ఇవ‌న్ని పరిగ‌ణ‌లోకి తీసుకొని ఉప ఎన్నిక‌ల‌ను ప్ర‌ణాళిక … Read More

ఆమె పోలీస్ కానీ… కామం క‌ట‌క‌టాల‌పాలు చేసింది

ప‌ని చేసిన జైల్లోనే శిక్ష ప్ర‌పంచం గర్వించ‌ద‌గిన దేశం. అందులో ఆమె ఓ ఉన్న‌త‌మైన పోలీస్ అధికారి. యుక్త వ‌య‌స్సు. అంద‌మైన భ‌విష్య‌త్తు కానీ ఆమెలో పుట్టిన కామం, ఆ కామంతో వ‌చ్చిన కోర్కెల‌ను అదుపు చేసుకోలేక త‌నే జైలు ఉస‌లు … Read More