దాడికి ప్రతిదాడి ఉంటది : చంద్రశేఖర్ ముదిరాజ్
హిందువులపై, గోరక్షకులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం పెంపొందిస్తుదని విమర్శించారు
ఘట్‌కేసర్ భజరంగ్‌దళ్ కో కన్వీనర్ పసులది చంద్రశేఖర్ ముదిరాజ్. తీరు మారకుంటే ఈ దాడులకు ప్రతి దాడులు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇటీవల ఉప్పల్‌లో గో రక్షకులు పైన ఎంఐఎం గుండాల దాడిని తీవ్రంగా ఖండించారు. గోవులని అక్రమంగా కబేలకు తరలిస్తున్న వాహనాన్ని ఉప్పల్‌లో అడ్డుకోబోయిన సంజయ్ గోరక్ష కార్యకర్త పై దాడి చేసి కింద పడేసి, సంజయ్‌పై కార్ ని ఎక్కించి తొక్కించారని తెలిపారు. ఉప్పల్ ఆదిత్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో తరలించారిన అన్నారు. గోర్లక్షకుల పై దాడి చేయండి అని పిలుపు ఇచ్చిన తెరాస ఎమ్మెల్సీ సలీం సోదరుడు…ఈ రోజు గోరక్షకుల ని చంపడానికి యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మాఫియాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతుందని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు , సదానంద్, గాంధీ, కృష్ణ యాదవ్, శ్రీరామ్, నరేష్, భాస్కర్, బాలాజీ, భాను, హర్షవర్ధన్, సాయి, శివ, కృష్ణ ముదిరాజ్, రోహిత్, మహేష్, శివ, యోగానంద్, గణేష్ మరియు భాజపా సభ్యులు రామోజీ, మహేందర్
తదితరులు పాల్గొన్నారు.