చర్చకు సిద్ధం… ప్లేస్, టైమ్ కేసీఆర్ డిసైడ్ చేయాలి: బండి సంజయ్
బీజేపీ సభలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాష్ట్రబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మం కోసం పనిచేసేవారికి అప్పుడప్పుడు అడ్డంకులు వస్తూనే ఉంటాయన్నారు. ధర్మం కోసం పరితపించేవారు దేనికీ భయపడరని చెప్పారు. ధర్మం కోసం … Read More









