సాగ‌ర్ నుండి నీటి విడుద‌ల‌

బుధ‌వారం సాయంత్రం నుండి నాగార్జునసాగర్ 4 క్రస్ట్గేట్లను 5 అడుగులమేర ఎత్తి తిరిగి నీటిని దిగువకు విడుదల చేస్తున్న సాగర్ ప్రాజెక్టు అధికారులు. గత 2 రోజుల క్రితం సాగర్ క్రస్ట్గేట్లను నిలిపి వేసిన సంగతి విధితమే.ఎగువ జలాశయమైన శ్రీశైలం నుండి సాగర్ జలాశయానికి 1 లక్షా 66 వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో రావడంతో ప్రాజెక్ట్ అధికారులు తిరిగి నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు.