చేగుంటలో మరో కరోనా కేసు
మెదక్ జిల్లాను కరోనా వదలడం లేదు. ఇటీవల పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో ప్రజలు భయందోళనలో ఉన్నారు. మరోవైపు అదుపు లేకుండా కరోనా కేసలు నమోదు అవుతునే ఉన్నాయి. ఇటీవల చేగుంటలో వరుస కేసులు నమోదే కావడం ఆ పట్టణ … Read More









