అప్పుడు నాకు కడుపు రాలేదు : ఇలియానా
ఆ టైంలో నాకు గర్భం రాలేదని తేల్చి చెప్పింది గోవా ముద్దుగుమ్మ ఇలియానా. ఆండ్రూతో రిలేషన్ షిప్లో ఉన్నప్పుడు అంతా పుకార్లు చేశారని ఆమె వివరించారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన అందమైన నడుముతో కుర్రకారును ఊపేసిన ఇలియానా. విదేశాలకు … Read More









