అప్పుడు నాకు క‌డుపు రాలేదు : ఇలియానా

ఆ టైంలో నాకు గ‌ర్భం రాలేద‌ని తేల్చి చెప్పింది గోవా ముద్దుగుమ్మ ఇలియానా. ఆండ్రూతో రిలేష‌న్ షిప్‌లో ఉన్న‌ప్పుడు అంతా పుకార్లు చేశార‌ని ఆమె వివ‌రించారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత త‌న అంద‌మైన న‌డుముతో కుర్ర‌కారును ఊపేసిన ఇలియానా. విదేశాల‌కు చెందిన ఆండ్రూతో కొంత కాలం రిలేష‌న‌లో ఉన్నాయి. అయితే ఆ స‌మ‌యంలో త‌ను గ‌ర్భం దాల్చిన‌ట్లు వార్త‌లు పుకార్లు చేశార‌ని ఆమె ఇటీవ‌ల ఇచ్చిన ఓ కార్య‌క్ర‌మంలో తెలిపారు. 2019 త‌ర్వాత అత‌నితో విడిపోయాక తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు, త‌న ప‌నిమ‌నిషి కాపాడిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు. ఇవాన్ని పుకార్లు మాత్ర‌మే అన్నారు. ఎవ‌రి వ‌ల్ల త‌నకి గర్భం రాలేద‌ని, ఆత్మ‌హత్య చేసుకోలేద‌న్నారు. అత‌నితో విడిపోయిన త‌ర్వాత కాస్తా బాధ క‌లిగిన మాట నిజ‌మేన‌న్నారు.