పీఎం-కేర్స్ నిధి విరాళాలను ఫారం 16లో చూపాలి
ఉద్యోగులు తమ వేతనాల నుంచి పీఎం-కేర్స్ నిధికి అందించిన విరాళాలను యజమానులు ఫారం 16లో చేర్చాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది. ఈ నిధికి అందించే విరాళాలకు ఐటీ చట్టంలోని 80జీ కింద నూరు శాతం పన్ను మినహాయింపు వర్తిస్తుంది. చాలా … Read More









