తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్

తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 503 14 మంది చనిపోయారన్న కేసీఆర్ కంటైన్ మెంట్ జోన్లలో పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం … Read More

డీటీహెచ్‌ సెట్‌-టాప్‌ బాక్స్‌ వినియోగదారులకు శుభవార్త.

డీటీహెచ్‌ సెట్‌-టాప్‌ బాక్స్‌ వినియోగదారులకు శుభవార్త. త్వరలోనే సెట్‌-టాప్‌ బాక్స్‌ మార్చకుండానే డీటీహెచ్‌ ఆపరేటర్లను మార్చుకునేందుకు వీలు కలగనుంది. ఈ మేరకు శనివారం భారత్‌ టెలికాం నియంత్రణ ప్రాధికారత సంస్థ (ట్రాయ్‌) పలు సిఫార్సులు జారీ చేసింది. సెట్‌-టాప్‌ బాక్సులను పరస్పరం … Read More

లాక్‌డౌన్‌కు సిద్ధం కావాలి: బండి సంజయ్‌

లాక్‌డౌన్‌‌ పొడిగింపుపై భాజపా కార్యకర్తలు సంసిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. దేశహితం కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా పార్టీ కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలన్నారు. లాక్‌డౌన్ కాలంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా … Read More

ముంబయిలో మరో 11 కరోనా మరణాలు

మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో కొవిడ్‌ 19 మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఈ రోజు కొత్తగా మరో 11 మంది కరోనాకు బలయ్యారు. దీంతో ముంబయి మహానగరంలో మరణాల సంఖ్య 75కి చేరినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. అలాగే, నగరంలో … Read More

గుడ్ ఫ్రైడే మార్కెట్లకు సెలవు

దేశీయస్టాక్ మార్కెట్లుకు సెలవు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు (శుక్రవారం 10) మార్కెట్లకు సెలవు. అలాగే బులియన్‌, కమోడిటీ మార్కెట్లు,  ఫారెక్స్‌ మార్కెట్లు సైతం పనిచేయవు. సోమవారం(13న) ఉదయం 9.15కు  యథావిధిగా ప్రారంభమవుతుంది. సెన్సెక్స్ 1266 పాయింట్లు ఎగిసి 31,160 వద్ద … Read More

హైదరాబాద్‌ ఇళ్ల అమ్మకాల్లో 41 శాతం క్షీణత

రియల్టీ జోరుకు కళ్లెం పడింది. కోవిడ్‌-19 ప్రభావం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు 29 శాతం తగ్గగా హైదరాబాద్‌లో ఆ తగ్గుదల 41 శాతం ఉంది.  హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో మూడు నెలల … Read More

పొదుపు ఖాతాపై వడ్డీ రేటు తగ్గించిన ఎస్‌బీఐ

 రెపో రేటు తగ్గింపు ప్రభావం బ్యాంకుల పొదుపు ఖాతా (ఎస్‌బీ) డిపాజిట్లపైనా పడింది. ఈ ఖాతాల్లోని డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును ప్రస్తుత మూడు శాతం నుంచి 2.75 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ఈ … Read More

హైదరాబాద్‌లో అమెజాన్‌ పాంట్రీ పునరుద్ధరణ

హైదరాబాద్‌లో అమెజాన్‌ పాంట్రీ, అమెజాన్‌ ఫ్రెష్‌ సర్వీసులను పునరుద్ధరించినట్టు ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తెలిపింది. వరంగల్‌లోనూ అమెజాన్‌ పాంట్రీ సేవలు అందిస్తున్నట్టు తెలిపింది. వీటి ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిత్యావసర సరుకులను కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్టు తెలిపింది. 

కరోనా మహమ్మారి నేపథ్యంలో
వైరస్ ల గురించిన సమాచారం

? ⭕ కరోనా మహమ్మారి నేపథ్యంలోవైరస్ ల గురించిన సమాచారంప్రాధాన్యతను సంతరించుకున్నది… _*మీ కొరకు వైరస్ సమాచారం :*_? కరోనా వైరస్ అనేది కొత్తదేమీ కాదు. ఇప్పటికే 6 రకాల కరోనా వైరస్ లకు సంబంధించిన సమాచారం మనకు అందుబాటులో ఉన్నది. … Read More

విరాళాల ప్రకటన

ఆంధ్ర, తెలంగాణ సిఎం సహాయనిధికి మహిళల బ్యాడ్మింటన్‌ స్టార్‌ పివి సింధు రూ.5లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. గురువారం ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్‌ చేశారు. కోవిడ్‌-19 నేపథ్యంలో పలువురు క్రీడాకారులు తమవంతు బాధ్యతగా ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. … Read More