తెలంగాణలో 66 కొత్త కేసులు
రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 31, రంగారెడ్డి జిల్లాలో మరొకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన 18 మంది, 16 మంది వలస కార్మికులకు పాజిటివ్ … Read More









