డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబరులో జరగనున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావులను ఆదేశించారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. … Read More

స్పాలూన్ పేరిట స‌ర్వం అర్పిస్తున్నారు

హైద‌రాబాద్‌లో న‌గ‌రంలో స్పాలో ముసుగులో వ్య‌భిచారం విచ్చ‌లవిడిగా మారుతోంది. పోలీసులు ఎన్నిసార్లు రైడ్స్ చేసిన మారిన పాపాన పోవ‌డం లేదు. వ‌య‌సుతో సంబంధం లేకుండా కాలేజీ చ‌దువులు చ‌దువుతున్న అమ్మాయిల‌తో అడ్డ‌దారులు తొక్కిస్తున్నారు. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ప‌త్రిక విలేక‌రి జ‌రిపిన … Read More

విద్యార్థుల‌కు ఉజ్వ‌ల భ‌విష్యత్తు

ప్రీ ప్లానెస్టా ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ కోసం భారతదేశంలోనే నంబర్ 1 మరియు అత్యధికంగా సందర్శించే వెబ్‌సైట్ మరియు పెరుగుతున్న EdTech బ్రాండ్, అక్టోబర్ 2022లో 18857 మంది విద్యార్థులతో ఆకాశాన్నంటుతున్న ప్లేస్‌మెంట్ రికార్డ్‌ను ప్రదర్శిస్తుంది. 475 కంపెనీలు PrepInsta Prime విద్యార్థులను … Read More

‘సంకల్ప్ కిరణ్ పురస్కార్’ను అందుకోనున్న ప్రొఫెసర్ అరుణా రాయ్

ప్రముఖ సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అరుణా రాయ్ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్, ఆతిథ్య సంస్థల్లో ఒకటైన సుచిర్ ఇండియా సీఎస్ఆర్ విభాగమైన సుచిర్ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ‘సంకల్ప్ కిరణ్ పురస్కార్’ అవార్డుకు … Read More

అత్యంత ప్రాణాంత‌క‌మైన బోర్హావ్‌ సిండ్రోమ్‌కు థొరాకోలాప్రోస్కోపిక్ ప‌ద్ధ‌తిలో శ‌స్త్రచికిత్స‌

భోజ‌నం చేసిన త‌ర్వాత వెంట‌నే ఉన్న‌ట్టుండి ఆగ‌కుండా వాంతులు అవుతుంటే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. అలా చేస్తే కొన్నిసార్లు ప్రాణాంత‌కం కావ‌చ్చు. అత్యంత అరుదుగా సంభ‌వించే బోర్హావ్ సిండ్రోమ్‌కు స‌రైన స‌మ‌యంలో స‌రైన‌చికిత్స చేయ‌డం ద్వారా ప్రాణాలు కాపాడిన సంఘ‌ట‌న కొండాపూర్ … Read More

డీజీపీ నుంచి నివేదిక కోరిన గవర్నర్

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు శ్రీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనపై సవివరమైన నివేదిక అందజేయాలని గౌరవ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం పోలీసు డైరెక్టర్ జనరల్‌ను కోరారు. హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంపై దాడి చేసి … Read More

ధమ్కీ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన బాల‌య్య‌

విష్వ‌క్ సేన్‌ తన కెరియర్ ఆరంభంలోనే తన సినిమాను తానే డైరెక్ట్ చేసుకున్నాడు. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు ఆయన హీరోగా ఆయన దర్శకత్వంలోనే మరో సినిమా రూపొందింది. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు నిర్మాత కూడా ఆయనే. నివేద పేతురాజ్ కథానాయికగా … Read More

కిమ్స్ ఐకాన్‌లో ఒకే రోజు ఒకే వ్యక్తికి కిడ్నీ, లివర్ మార్పిడి

• కిమ్స్ ఐకాన్ లో విజయవంతంగా శస్త్రచికిత్సలుహాజరైన ఏపీ జీవన్ ధాన్ కో ఆర్డినేటర్ డా. రాంబాబు సాధారణంగా ఒక వ్యక్తికి అవయవాల మార్పిడి చేయాలంటే రోజుల సమయం పడుతుంది. కానీ విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ వైద్యులు మాత్రం ఒకే రోజు … Read More

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం కుమారుడు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే వార్త తెలంగాణలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ నేతలతో కలసి ఆయన ఢిల్లీకి వెళ్లారని, ఆయన ఈ సాయంత్రం బీజేపీలో చేరుతారనే … Read More

కిమ్స్ కడల్స్ లో ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్’ను ప్రారంభించిన గవర్నర్

చొరవను ప్రశంసించిన డాక్టర్ (శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్ డెక్క‌న్ న్యూస్‌, హెల్త్ బ్యూరో: అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో, అన్ని రకాల చికిత్సలు, సేవలను అందించడంలో ముందువరుసలో ఉండాలనే తపనతో కిమ్స్ ఆస్పత్రి తెలంగాణలో మరో అరుదైన … Read More