ఆడి క్లబర్ రివార్డ్స్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఆడి ఇండియా

మై ఆడి కనెక్ట్ యాప్ పై 150+ భాగస్వాములు

  • AJIO లక్స్, మోంట్ బ్లాంక్, ట్రూఫిట్ & హిల్, ఒబెరాయ్ హోటల్స్, ఏవియన్ ప్రైవ్ ద్వారా లగ్జరీ చార్టర్లు మరియు మరిన్నింటితో సహా బ్రాండ్‌లతో పార్ట్ నర్ ప్రివిలేజ్
  • సెగ్మెంట్- ఫస్ట్ పార్ట్ నర్ ప్రివిలేజెస్: ఆడి కన్సిరేజ్ నేతృత్వంలోని క్యూరేటెడ్ అనుభవాలు, ప్రత్యేక  సెల వులు, లగ్జరీ షాపింగ్, అంతకు మించిన వాటి ద్వారా తిరుగులేని విలాసాన్ని అనుభవించే మొదటి వ్యక్తి అవ్వండి
  •  సెగ్మెంట్- ఫస్ట్ పార్ట్ నర్ ఆడి లైఫ్ స్టైల్ అడ్వాంటేజ్: ప్రత్యేక ప్రివిలేజీలు,ప్రత్యేక క్యూరేటెడ్ అనుభవా లతో ఆకర్షితులయ్యేందుకు ఎదురుచూడండి

డిసెంబర్ 2022: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన ఆడి తాజాగా ఆడి క్లబ్ రివార్డ్స్ ప్రో గ్రామ్ కింద భారతదేశం అంతటా 150+ భాగస్వాములను విజయవంతంగా తనతో కలసి పయనించేలా చేసింది. జాబితా చేయబడిన భాగస్వామి బ్రాండ్‌లలో AJIO లక్స్, ట్రూఫిట్ & హిల్, ఒబెరాయ్ హోటల్స్, మోంట్ బ్లాంక్, లగ్జరీ చార్టర్స్ బై ఏవియన్ ప్రైవ్, పుల్‌మాన్ హోటల్, రోసేట్ హౌస్, కోస్టా క్రూజ్, ఎవోకస్, నప్పా డోరీ, ఇక్క దుక్కా, మాషా ఆర్ట్స్, టేలర్‌మేడ్,   చెఫ్ గౌతమ్ చౌదరితో కలిసి లగ్జరీ ఎఫ్‌ఎన్‌బి వంటివి ఉన్నాయి. ఆడి కస్టమర్‌లు ఆడి క్లబ్ రివార్డ్‌ల నేతృత్వంలోని క్యూరేటెడ్ అనుభవాలు, ప్రత్యేకమైన సెలవులు, లగ్జరీ షాపింగ్, కాం మరిన్నింటి ద్వారా తిరుగులేని విలాసాన్ని అనుభూతి చెందవచ్చు.

ఆడి క్లబ్ రివార్డ్స్ అనేది ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడిన ఒక రకమైన రివార్డ్ ప్రోగ్రామ్. ఇది ప్ర త్యేకమైన యాక్సెస్, సెగ్మెంట్-ఫస్ట్ ప్రివిలేజీలు, అనుభూతులను అందిస్తుంది. ఆడి క్లబ్ రివార్డ్‌ లు ప్రస్తు తం ఉన్న యజమానులందరికీ (ఆడి ఆమోదించబడినవి: ప్లస్ ఓనర్‌లతో సహా), ఆడి ఇండియా  భవిష్యత్తు కస్టమర్‌లకూ అందుబాటులో ఉంటాయి.

‘myAudi Connect’ అప్లికేషన్‌లో సరళమైన పారదర్శక వీక్షణ ప్రయోజనంతో కూడిన రివార్డ్‌ లను పొందిన కొనుగోలుదారులు ప్రత్యేకమైన మెంబర్ ఉత్పత్తులు, సేవలకు యాక్సెస్‌ను పొందుతారు, వీటిని ఏదైనా ఆడి ఇండియా ఉత్పత్తి లేదా సేవ కొనుగోలుపై ఉపయోగించవచ్చు. ఆడి క్లబ్ రివార్డ్స్ సభ్యులు ప్రత్యేక ప్రివ్యూ లు, తాజా ప్రచారాలు, ఆఫర్‌లకు యాక్సెస్ పొందుతారు. ఆడి ఎకో సిస్టమ్ తో పాటుగా భాగస్వామ్య బ్రాం డ్లపై ఖర్చు చేయడం ద్వారా సంపాదన వంటి ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. భాగస్వామ్య సం స్థల ఆఫర్లు అనేవి ఆఫర్‌లకు మించి కూడా ఉంటాయి. భాగస్వామ్య సంస్థల ఈవెంట్‌లకు ప్రత్యేక ఆహ్వా నాలను కలిగి ఉంటాయి. ఆడి ఇండియా ఆడి క్లబ్ రివార్డ్‌ ల ప్రాంతీయ సమావేశాలకు అమిత ఆదరణ లభించింది.  ఫలితంగా మరిన్ని భాగస్వామ్య ఉత్పత్తులు, సేవలను ప్రవేశపెట్టేందుకు వీలు కలిగింది.

మై ఆడి కనెక్ట్ యాప్ ఇప్పుడు ఎక్స్ క్లూజివ్ గేమిఫికేషన్ సెక్షన్ తో అదనపు ఎంటర్ టైన్ మెంట్, ఎంగేజ్ మెంట్ లేయర్ ను కూడా కలిగిఉంది. ఆడి క్లబ్ రివార్డ్స్ సభ్యుల కోసం ఆడి క్లబ్ రివార్డ్స్ (పార్ట్ నర్ వోచర్స్ & ఎక్స్ క్లూజివ్ ఆడి మర్కండైజ్) కూడా ఇందులో ఉంది.