గూనిని న‌యం చేసిన కిమ్స్ కొండాపూర్ వైద్యులు

జీవితాంతం వైకల్యంతో బాధపడాల్సిన ఆరేళ్ల గ్రీష్మికకు కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ఇవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు ఎంతగానో ఊరట పొందారు. ఆ చిన్నారిని ఈ ఏడాది మార్చి నెలలో ఆమె తల్లిదండ్రులు కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పుట్టినప్పటి … Read More

క‌రోన భ‌యంతో గ‌జ గ‌జ వ‌ణుకుతున్న మెద‌క్ జిల్లా

క‌రోనా నానాటికి విస్త‌రిస్తుండ‌డంతో మెద‌క్ జిల్లా గజ గ‌జ వ‌ణుకుతోంది. ఇప్ప‌టి నిత్యం కేసులు పెర‌గ‌డంతో ప‌ల్లెసీమ‌ల్లో భ‌యందోళ‌న మొద‌లైంది. ఇంట్లో నుండి ఎవ్వ‌రూ కూడా రాని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇటీవ‌ల అధికార‌లు చెప్పిన‌ట్లు వైర‌స్ సామాజిక వ్యాప్తి మొద‌లైంది. గ‌త … Read More

సారీ నో హెల్త్ బులెటిన్ టుడే

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయలేదు. కొత్త విధానంలో ఆదివారం విడుదల చేస్తామని ప్రకటించింది. ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ … Read More

సారీ అంటున్నా… బండ్ల గ‌ణేష్ ఎందుకో తెలుసా ?

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం పవర్‌స్టార్. శనివారం ఉదయం 11 గంటలకు వర్మ ఈ చిత్రాన్ని ఆర్జీవి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో విడుద‌ల చేశారు. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌తో పాటు చాలా మంది … Read More

7/G బృందావ‌న కాల‌నీ హీరోయిని రెండో పెళ్లికి రెడీ !

క‌రోనా విళ‌యతాండ‌వం చేస్తున్నా వివాహాది శుభ‌కార్యాలు మాత్రం ఎక్క‌డా ఆగ‌డం లేదు. క‌రోనా భ‌యం జ‌నాల‌ల్లో వున్నా ఫంక్ష‌న్‌ల విష‌యంలో మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఫంక్ష‌న్‌లు, పెళ్లిళ్లు జ‌రుగుతూనే వున్నాయి. టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది. దిల్ రాజు, నిఖిల్ … Read More

బిగ్ బాస్ – 4లో వీళ్లేనా ?

కరోనా వైరస్ సంక్షోభ సమయంలో వినోదానికి దూరంగా వున్నా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ 4 పెద్ద ఊరటను ఇవ్వనుంది. ఇప్పటికె మూడు సీజన్లతో తెలుగు ప్రేక్షకులకు భారీ వినోదాన్ని పంచిన ఈ రియాలిటీ షో మరొకసారి భారీ … Read More

మ‌రో 1000 కోట్లు ఖ‌ర్చు చేస్తాం : ‌సీఎం

కోవిడ్‌–19 వైరస్‌ సోకిన వారికి సత్వర, మెరుగైన వైద్య సేవలు అందాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా కోవిడ్‌ కోసం ప్రత్యేకంగా చికిత్స అందించే ఆసుపత్రుల పెంపు, అందులో మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే 6 … Read More

వ‌ర్మ‌ను ఆ మాట అనేసిన హీరో నిఖిల్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అభిమానులు ఎక్కువే. సినీ ఇండ‌స్ట్రీలో కూడా అత‌నికి వీరాభిమానులు ఉన్నారు. అందులో నిఖిల్ సిద్దార్థ ఒక‌రు. అయితే ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ “ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫలితాల త‌ర్వాతి క‌థ”‌ … Read More

మెద‌క్‌లో త‌గ్గ‌ని కరోనా ఉదృతి

మెద‌క్ జిల్లాలో క‌రోన ఉదృతి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. వైర‌స్ సామాజిక వ్యాప్తి చెందిన‌ది ఇప్ప‌టికే అధికారులు ప్ర‌క‌టించారు. దీంతో గ‌త కొన్ని రోజులుగా నిత్యం 20పైగానే కేసులు న‌మోదు అవుతున్నాయి. ఎక్కువ‌గా మండ‌ల కేంద్రాలు, గ్రామాల్లో కేసులు న‌మోదు … Read More

సిగ్గుమాలిన రాజకీయాలకు ప్రతీకగా తెరాస :రాజశేఖర్ రెడ్డి

ఒక వైపు కరోనా విజృంభిస్తుంటే మెదక్ ప్రజలను ఒక్క రోజు కూడా పట్టించుకోని మెదక్ శాసనసభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి ఈరోజు మాత్రం కేటీఆర్ జన్మదినం సందర్భంగా మెదక్ ప్రాంతంలో మొక్కలు నాటడం, రక్తదానం చేయడం కేటీఆర్ మెప్పు కోసమేనని మెదక్ … Read More