పొలంలో దొరికిన వెండి ఆభరణాలు
డెక్కన్ న్యూస్ ప్రతినిధి, శ్రీకాంత్ చారి ఓ రైతు వ్యవసాయ పొలంలో రాగి పాత్రలు, వెండి అభరణాలు లభ్యమైన ఘటన పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్‌నగర్‌లో చోటు చేసుకుంది. తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. సుల్తాన్‌నగర్ గ్రామానికి చెందిన సిద్దిఖీ … Read More









