ఉదయగిరిలో మేకపాటి అంత్యక్రియలు
సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరిగే స్థలం మారింది. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు ముందుగా ఆయన అంత్యక్రియలను తమ సొంతూరు అయిన బ్రాహ్మణపల్లిలోనే నిర్వహించాలని భావించారు. … Read More









