నేపాల్‌లో పండే ఆరుదైన రుద్రా‌క్ష‌ల‌ను న‌గ‌ర శివారులో పండిస్తున్న మాజీ ఎమ్మెల్యే

మేడ్చల్ జిల్లా దుండిగల్ లోని విమలా దేవి వ్యవసాయ క్షేత్రంలో సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అరుదైన మొక్కల్ని పెంచుతున్నారు. ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రంలో నేపాల్ దేశంలో పండే రుద్రాక్ష పండుతోంది. పదేళ్ల కింద … Read More

చంద్రబాబుపై కేసు నమోదు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు పలు చోట్ల … Read More

మెద‌క్‌లో తొల‌క‌రి చినుకులు

ఎండకాలం నుంచి ప్ర‌జ‌ల‌కు ఇవాళ కాస్త విముక్తి క‌లిగింది. వాన‌కాలం తొల‌క‌రి చినుకులు ముందే మెద‌క్ జిల్లాను తాకాయి. దీంతో రైతులు ఆనందం వ్య‌క్తం చేశారు. మిట్ట‌మ‌ధ్యాహ్నాం ఇద‌రుగాలుల‌తో కూడిన వ‌ర్షం వ‌చ్చింది. జిల్లాలోని చిన్న‌శంక‌రంపేట‌, చేగుంట‌, వెల్ధుర్తి, పాప‌న్న‌పేట‌, మెద‌క్‌, … Read More

తెలంగాణ‌లోనూ పొడిగించ‌ని లాక్ డౌన్

తెలంగాణ‌లో క‌రోనా కేసులు క‌ట్ట‌డి కాక‌పోవ‌డంతో కేంద్ర బాట‌లోనే రాష్ట్ర ప్ర‌భుత్వం ముందుకుసాగుతోంది. ఇక్క‌డ కూడా రాష్ట్రంలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో … Read More

తాగిన మైకంలో ముడ్డిలో బీరుసీస పెట్టుకున్న ఘ‌నుడు

మ‌ద్యం తాగిన తర్వాత ఒక్కొక్క‌రు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొంద‌రు ప‌క్క‌న ఉన్న‌వారిని ఇబ్బంది పెడుతారు, పాడుతారు, ఆడుతారు, వాంతులు చేస్తారు… మ‌రి కొంత మంది సెక్స్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతారు. ఆ మైకంలో ఏం చేప్తారో ఎలా ఉంటారో తెలియ‌దు. తిరిగి … Read More

తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోన కేసులు

తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా కొత్తగా 100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2068 కి చేరింది. రాష్ర్టానికి వలస వచ్చిన వారిలో ఈ రోజు కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో … Read More

జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు

దేశ ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. లాక్‌డౌన్‌ని జూన్ 30 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. కేవలం కంటైన్మెంట్‌ జోన్లకే లాక్‌డౌన్‌ పరిమితం చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది. తాజాగా మరిన్ని … Read More

విమ‌ర్శలు ఆప‌డానికే ఆ కొత్త పల్ల‌వి అందుకున్న సీఎం : తెజస‌

డెక్క‌న్ న్యూస్, మెద‌క్ ప్ర‌తినిధి శ్రీకాంత్ చారి రైతుల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను అడ్డుకోవ‌డానికే సీఎం కేసీఆర్ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారని మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం చెప్పిన పంట‌లు … Read More

తెలంగాణ‌లో 10వ తారీఖ్ నుండి తొల‌క‌రి వాన‌లు

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, జూన్‌9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాలను పలకరించనున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. అలాగే 48 గంటల్లో … Read More

జూన్ 1 నే కేరళకు తొలకరి పలకరింపు

నైరుతి రుతుపతనాలు జూన్ 1 న కేరళను తాకుతాయని IMD తాజా బులెటిన్ వెల్లడించింది. ఇప్పటికే కేరళకు దక్షిణంగా ఉన్న మాల్దీవులపై రుతుపవనాలు విస్తరించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడటం మాన్సూన్ కదలికకు అనుకూలంగా … Read More