కుంభసందేశ్పై జనవరి 20న రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన జీ-కాట్
భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కుంభమేళా ఇప్పటికే ప్రారంభమైంది. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 27 వరకు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈసారి జరుగుతోంది సాధారణంగా ఉత్తరాఖండ్ క్షేత్రంతో పాటు.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ, మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలలోనూ కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళాకు వచ్చే … Read More











