కూ యాప్‌లో ఇప్ప‌డు గుజ‌రాతీ భాష‌

KOO APP కూ యాప్‌లో గుజ‌రాతీ భాష అధికారికంగా చేర్చారు గుజ‌రాత్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి భూపేంద్ర ర‌జ‌నీకాంత్ ప‌టేల్‌. ఈ యాప్ ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళం, తెలుగు, అస్సామీ, పంజాబీ, బెంగాలీ మరియు 10 భాషలలో సేవలను … Read More

కేసీఆర్ అవినీతి అమిత్‌షా చేతిలో

AMITSHA BJP తెలంగాణ‌లో మ‌రోమారు అధికారంలోకి రావ‌డానికి కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నార‌ని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఓట్ల కోసం వ‌డ్ల రాజ‌కీయం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విష‌యంలో కేసీఆర్ డ్రామాను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని రాష్ట్ర నాయ‌కుల‌కు … Read More

తెలంగాణ మంత్రుల‌కు ప‌ని చేసే సోయి లేదా ?

TELANGANA MINISTERS తెలంగాణ మంత్రుల‌పై త‌న‌దైన శైలిలో మండిప‌డ్డారు కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్‌. ఆపాయింట్‌మెంట్ లేకుండా ఎందుకు వ‌చ్చార‌ని ప్రశ్నించారు. తాను ఎవ్వ‌రిని ఢిల్లీకి ర‌మ్మ‌ని ఆహ్వ‌నించ‌లేద‌ని, త‌మ ప‌నిలో తాము బిజీగా ఉన్నామ‌ని తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ మం … Read More

ప్ర‌ముఖ హీరో కాలేజీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య క‌ల‌క‌లం

HERO MOHANBABU ప్ర‌ముఖ హీరో మోహ‌న్‌బాబు కి చెందిన శ్రీ‌విద్యానికేత‌న్ కాలేజీ విద్యార్థిని ఆత్మహ‌త్య చేసుకుంది. కాలేజీకి స‌మీపంలోని ఓ హాస్టల్ భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. వివారాల్లోకి వెళ్తే…. క‌డ‌ప జిల్లాకు చెందిన వాసంతి శ్రీ విద్యానికేత‌న్‌లో పాలిటెక్నిక్ … Read More

తెలంగాణ‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

TELANGANA OMIKRON ఓమిక్రాన్ వైర‌స్ తెలంగాణ రాష్ట్రంలో చాప‌కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. యూకేలో అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్నా… భార‌త‌దేశంలో ప్ర‌జ‌లు అల‌స‌త్వం వ‌హిస్తున్నారు. వైర‌స్ ప‌ట్ల స‌రైన అవ‌గాహాన లేక‌పోవ‌డం వ‌ల్ల క‌ఠిన‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ … Read More

కేటీఆర్ ట్వీట్ దేనికి సంకేతం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రాన్ని ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. సీఎం ద‌గ్గ‌ర నుండి మంత్రుల వ‌ర‌కు ఎక్క‌డా అవ‌కాశం దొరికిన వ‌ద‌ల‌డం లేదు. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది. హైదారాబాద్‌లో ప్ర‌జ‌ల‌ను రోడ్ల … Read More

తెలంగాణ‌లో ఒక్క‌రోజే 156 క‌రోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ చాప‌కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. 24 గంటల వ్యవధిలో 33,140 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 156 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి … Read More

సీఎం కేసీఆర్‌పై ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. పాల‌న చేత‌కాకే ధ‌ర్నాలు చేస్తున్నార‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రైతులను ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం… అధికారంలో ఉండి ధ‌ర్నాలు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని పేర్కొన్నారు. రైతుల చావులకు … Read More

గెల్లు ఓటమికి సొంత పార్టీ నేత‌లే కార‌ణ‌మా ?

దేశ రాజ‌కీయాల్లో హుజురాబాద్ ఎన్నిక‌లు ఒక సంచ‌ల‌నం. ఉప ఎన్నిక జ‌రిగి నెల‌లు గడుస్తున్న ఇంకా అక్క‌డి ప్ర‌జ‌ల్లో అధికార పార్టీ ఓటిమి గురించే మాట్లాడుకుంటున్నారు. భాజ‌పా నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ చేతిలో ఘోర ప‌రాజ‌యం … Read More

అమ‌రుల‌కు ఇన్సురెన్స్ సెటిల్ చేసిన పీఎన్‌బీ

కూనూర్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రక్షణ సిబ్బందికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కృతజ్ఞతలు మరియు సంఘీభావం తెలిపింది. పారా కమాండో లాన్స్ నాయక్ వివేక్ కుమార్ మరియు పారా కమాండో లాన్స్ నాయక్ బి సాయి తేజ కుటుంబాలకు … Read More